జనం కోసం జనసేన మహాయజ్ఞం 714వ రోజు

జగ్గంపేట నియోజకవర్గం: “ఇంటికి దూరంగా – ప్రజలకు దగ్గరగా” ప్రజా సమస్యల పరిష్కారమే జనసేన పార్టీ లక్ష్యంగా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావడం కోసం జగ్గంపేట నియోజకవర్గంలో చేస్తున్న జనం కోసం జనసేన మహాయజ్ఞం 714వ రోజు కార్యక్రమం బుధవారం జగ్గంపేట మండలం కాట్రావులపల్లి గ్రామంలో జరిగింది. జనం కోసం జనసేన మహాయజ్ఞం 715వ రోజు కార్యక్రమం గురువారం జగ్గంపేట మండలం కాట్రావులపల్లి గ్రామంలో శ్రీదేవి గారిచే కొనసాగించడం జరుగుతుంది. మరియు మధ్యాహ్నం 2 గంటలకు గోకవరం మండలం తంటికొండ మరియు రంప యర్రంపాలెం గ్రామాలలో అధ్వానమైన రోడ్లపై డిజిటల్ కాంపైన్ సూర్యచంద్ర ఆధ్వర్యంలో నిర్వహించుట. కావున అందుబాటులో ఉన్న జనసైనికులు అంతా ఈ రెండు కార్యక్రమాలలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నామని పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర పేర్కొన్నారు. ఈ రోజు కార్యక్రమాన్ని విజయవంతం చేసిన జగ్గంపేట మండల మహిళా కమిటీ అధ్యక్షురాలు లంకపల్లి భవాని, జగ్గంపేట మండల రైతు కమిటీ అధ్యక్షులు సింగం వాసు, జగ్గంపేట మండల ఉపాధ్యక్షులు తోలాటి ఆదినారాయణ, జగ్గంపేట మండల ఉపాధ్యక్షులు వరుపుల వెంకటరాజు(శ్రీను), జగ్గంపేట మండల సంయుక్త కార్యదర్శి తోటకూర నూకరాజు, కాట్రావులపల్లి నుండి గ్రామ అధ్యక్షులు శివుడు పాపారావు, చెక్కపల్లి సతీష్, కర్రి బాబ్జి, నల్ల శివ, మిడతపాటి శ్రీరామ్ కృష్ణ, కల్లేపల్లి రాజేష్, ఆకుల వెంకన్న, కసెట్టి వీరబాబు, కల్లేపల్లి ప్రసాద్, కర్రి గణపతి, నాయకంపల్లి నుండి గ్రామ అధ్యక్షులు అల్లాడి వీరబాబు, సీతానగరం గ్రామం నుండి వడిగళ్ల భవానీ, మర్రిపాక నుండి పాటంశెట్టి శ్రీను, గోనేడ నుండి వల్లపుశెట్టి నానిలకు కృతజ్ఞతలు తెలిపారు.