తణుకు జనసేన ఆధ్వర్యంలో 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/01/WhatsApp-Image-2022-01-26-at-2.20.16-PM-1024x576.jpeg)
తణుకు, 73వ గణతంత్రదినోత్సవం సందర్భంగా తణుకు నియోజవర్గం, తణుకు మండలం, మండపాక గ్రామంలో జనసేన పార్టీ కార్యాలయం వద్ద జాతీయ జెండాను ఎగురవేసిన తణుకు నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ విడివాడ రామచంద్రరావు. ఈ కార్యక్రమంలో మండపాక గ్రామ ప్రెసిడెంట్ జానా వెంకటలక్ష్మి, గ్రామ వార్డ్ మెంబెర్స్, మండపాక గ్రామ ఎంపిటిసి-2 సభ్యులు వేల్పూరి శ్రీనివాస్ మరియు తణుకు నియోజకవర్గ జనసేన పార్టీ తణుకు మండలం పార్టీ ప్రెసిడెంట్ చిక్కాలవేణు, ఇరగవరం మండలం పార్టీ ప్రెసిడెంట్ ఆకేటి కాశీ, తెలగారెడ్డి లక్ష్మి, పంతం నానాజీ మరియు జనసైనికులు, కార్యకర్తలు, వీరమహిళలు తదితరులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/01/WhatsApp-Image-2022-01-26-at-2.20.17-PM-1024x484.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/01/WhatsApp-Image-2022-01-26-at-2.20.16-PM-1-1024x484.jpeg)