జనం కోసం జనసేన మహాయజ్ఞం 747వ రోజు

జగ్గంపేట నియోజకవర్గం: “ఇంటికి దూరంగా – ప్రజలకు దగ్గరగా ప్రజా సమస్యల పరిష్కారమే జనసేన పార్టీ లక్ష్యంగా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావడం కోసం జగ్గంపేట నియోజకవర్గంలో చేస్తున్న జనం కోసం జనసేన మహాయజ్ఞం 747వ రోజు కార్యక్రమం సోమవారం కిర్లంపూడి మండలం రామచంద్రపురం గ్రామంలో జరిగింది. ఈ రోజు కార్యక్రమాన్ని విజయవంతం చేసిన తూర్పు గోదావరి జిల్లా జనసేన పార్టీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ సభ్యులు డేగల విజయ్ కుమార్, కిర్లంపూడి మండల అధ్యక్షులు ఉలిసి అయిరాజు, జగ్గంపేట మండల మహిళా కమిటీ అధ్యక్షురాలు లంకపల్లి భవాని, జగ్గంపేట మండల బిసి సెల్ అధ్యక్షులు రేచిపూడి వీరబాబు, తామరాడ ఎంపీటీసీ గోకాడ రాజా, జగ్గంపేట మండల ఉపాధ్యక్షులు తోలాటి ఆదినారాయణ, జగ్గంపేట మండల ఉపాధ్యక్షులు వరుపుల వెంకటరాజు, జగ్గంపేట మండల ప్రధాన కార్యదర్శి గండికోట వీరపాండు, రామచంద్రపురం నుండి గంధం సత్తిబాబు, మానేపల్లి శివరామకృష్ణ, మాదాపూ కృష్ణ, మానేపల్లి సుధాకర్, పసుపులేటి వీరబాబు, రామకృష్ణాపురం నుండి డేగల గణేష్, కుక్కల ఏసుబాబు, బూరుగుపూడి నుండి పాటంశెట్టి కార్తీక్, పాటంశెట్టి నరేష్, పెద్ది మణికంఠ, కోడి గంగాధర్, గోనేడ నుండి నల్లంశెట్టి చిట్టిబాబు, వల్లపుశెట్టి నాని, బుర్రే వీరభద్రం, సోమవరం నుండి డేగల నరేష్ లకు పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర కృతజ్ఞతలు తెలిపారు.