కోటా చంద్రబాబు అక్రమ అరెస్ట్!

శ్రీకాళహస్తి నియోజకవర్గం: చిందేపల్లి గ్రామం రోడ్డు సమస్య కోసం పోరాటం చేసిన కోటా చంద్రబాబుపై పోలీసులు పెట్టిన అక్రమ కేసుల్లో భాగంగా గురువారం హైకోర్టు వాయిదా ఉన్నందున విజయవాడ వచ్చిన కోటా చంద్రబాబు గారిని ఏర్పేడు సీ.ఐ శ్రీహరి, విజయవాడ పడమట పోలీసుల సహకారంతో పార్క్ ఇరీస్ హోటల్ నుండి అక్రమంగా అరెస్ట్ చేసి విజయవాడ నుండి శ్రీకాళహస్తి నియోజకవర్గం, ఏర్పేడు పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది.