జనసేన టీషర్ట్ ఆవిష్కరించిన బొంతు
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాజోలు నియోజకవర్గంలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ విజయ వారాహి యాత్ర సందర్బంగా పవన్ కళ్యాణ్ కి స్వాగతం పలుకుతూ బైక్ ర్యాలీగా వచ్చే యువతకు జనసేన లోగోతో ఉన్న టీషర్ట్ రాజోలు జనసేన నాయకులు బొంతు రాజేశ్వరరావు ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/06/WhatsApp-Image-2023-06-23-at-14.01.08-1024x461.jpeg)