ఎస్.ఐ శ్రీరామ్ ను మర్యాదపూర్వకంగా కలిసిన జనసేన నాయకులు

కొండెపి: సింగరాయకొండ నూతన ఎస్.ఐ గా బాధ్యతలు చేపట్టిన తుళ్లూరు శ్రీరామ్ ను సోమవారం సింగరాయకొండ మండల జనసేన అధ్యక్షులు ఐనాబత్తిన రాజేష్ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.