చిరుపవన్ సేవాసమితి ఉచిత మంచి నీటి సరఫరా
రాజోలు: కత్తిమండ ఆరేటి వారి మెరకకు చెందిన ఆరేటివెంకటసత్యనారాయణ కుమారుడు రాజోలు: ఆరేటి లక్ష్మీసుబ్రమణ్యం పుట్టినరోజు సందర్బంగా వారు అందించిన ట్రాక్టర్ డీజిల్ మరియు డ్రైవర్ జీతం ధన సహయంతో జనసేన పార్టీ చిరు పవన్ సేవాసమితి ఉచిత వాటర్ ట్యాంక్ ద్వారా శుక్రవారం త్రాగునీరు లేక ఇబ్బంది పడుతున్న గూడపల్లి, పల్లిపాలేం గ్రామ ప్రజలకు జనసేనపార్టీ ఆధ్వర్యంలో ఉచిత త్రాగునీరు సరఫరా చేయడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/07/WhatsApp-Image-2023-07-07-at-10.04.09-PM-1024x770.jpeg)