పవన్ కళ్యాణ్ దిష్టిబొమ్మ దగ్ధం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి..

  • జిల్లా ఎస్పీకి జనసేన ఫిర్యాదు

పార్వతిపురం: మన్యం జిల్లాలోని మూడు మండలాల జనసేన అధ్యక్షులు ఆధ్వర్యంలో బుధవారం వాలంటీర్లు, పవన్ కళ్యాణ్ గారి దిష్టిబొమ్మ దహనం చేసి, ఆయన కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపైన వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా ఎస్పీని కోరడం జరిగింది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి ఫోటోకి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పార్వతిపురం మండల అధ్యక్షురాలు శ్రీమతి ఆగురి మణి, బలిజిపేట మండల అధ్యక్షులు బంకురు పోలినాయుడు, సీతానగరం మండల అధ్యక్షుడు పాటి శ్రీనివాస్ రావు, పార్వతీపురం వీరమహిళలు బోనీల గోవిందమ్మ, పైల లక్ష్మి, పార్వతిపురం నియోజకవర్గ నాయకులు అక్కివరపు మోహన్ రావు, అనిల్ చందక, రాజన బాలు, స్వామి నాయుడు, ఖాతా విశ్వేశ్వరరావు, రెడ్డి కరుణ, అప్పలనాయుడు, చిట్లు గణేశ్వరరావు, గొర్ల చంటి, గుంట్రెడ్డి గౌరీ శంకర్, రాజాన రాంబాబు, కర్రీ మణికంఠ, పైల అప్పలరాజు, పైల శ్రీను, ప్రవీణ్, అక్కెన భాస్కర్, అన్నా బత్తుల దుర్గాప్రసాద్, బలరాం, దుర్గ, కేశవరావు, పోలి నాయుడు, తేజ, నాయుడు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా నాయకులకు, మండల నాయకులకు వీరమహిళలకు, జనసైనికులకు పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని. ఇదే స్ఫూర్తిని నియోజకవర్గ మొత్తం, కలిసి చేసి జనసేన జెండా ఎగరేద్దాం అని పిలుపునిచ్చారు.