బొలిశెట్టికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సాయిబాబా

విశాఖ తూర్పు నియోజకవర్గం: పర్యావరణ పరిరక్షణ తన జీవితంలో భాగంగా చేసుకుని, జనసేన పార్టీ బలోపేతానికై అహర్నిశలు కష్టపడి పనిచేసే జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్య జన్మదినం సందర్భంగా బుధవారం విశాఖ తూర్పు 15వ వార్డ్ నాయకులు పచ్చతాల సాయిబాబా బొలిశెట్టి సత్యనారాయణకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.