మార్కాపురంలో టిడ్కో ఇళ్ళు మరియు జగనన్న కాలనీల సందర్శన

మార్కాపురం, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు మరియు జనసేన పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇంఛార్జ్ ఇమ్మడి కాశీనాధ్ ఆదేశాల మేరకు #FailureOfJaganannaColony డిజిటల్ క్యాంపెయిన్ లో భాగంగా శనివారం ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గం నందు మార్కాపురం మండలం, నాగులవరం గ్రామం వద్ద ఉన్న జగనన్న కాలనీ మరియు టిడ్కో ఇళ్లను సందర్శించి అక్కడి పరిస్థితిని జనసేన పార్టీ మార్కాపురం నియోజకవర్గ కార్యవర్గం తెలియజేయడం జరిగింది.