జగనన్న కాలనీ సందర్శించిన పోడూరు మండల జనసేన

పాలకొల్లు నియోజకవర్గం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు శనివారం రాష్ట్ర వ్యాప్తంగా #FailureOfJaganannaColony అనే హ్యాష్ ట్యాగ్ తో జగనన్న కాలనీ సోషల్ మీడియా క్యాంపెయిన్ నిర్వహించడం జరిగింది. జగనన్న కాలనీ ఇళ్ళ స్థలాలను సందర్శించే ఈ కార్యక్రమంలో భాగంగా పోడూరు మండల అధ్యక్షులు పితాని వెంకటేష్ ఆధ్వర్యంలో జగనన్న ఇల్లు పేదల పాలిట కన్నీళ్లు అనే కార్యక్రమం చేసిన పోడూరు మండల జనసైనికులు, సతీష్, చరణ్, వంశీ, సాయి, నవీన్, వీర మహిళలు రియా, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.