వరద బాధితులను పరామర్శించిన పితాని

ముమ్మిడివరం నియోజకవర్గం: జనసేన పార్టీ పిఏసి సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ ముమ్మిడివరం మండలం, చింతావానిరేవు వరద బాధితులను పరామర్శించి, ప్రభుత్వం నుంచి అన్నీ సక్రమంగా అందుతున్నాయో లేదో అని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పెన్నాడ శివ పాల్గొన్నారు.