ఘనంగా కాపు సంక్షేమ సేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

పీలేరు నియోజకవర్గం: కాపు సంక్షేమ సేన 3వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా పీలేరు నియోజకవర్గం కాపు సంక్షేమ రైతు విభాగ కార్యదర్శి కలప రవి ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ అనాధ ఆశ్రమంలో దుప్పట్లు పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమంలో కాపు నాయకులు మనోహర్, పవన్, వెంకీ, దిలీప్, గజేంద్ర, శివ, దేవేంద్ర, చరణ్ తదితరులు పాల్గొన్నారు.