రాజోలు జనసేన ఆధ్వర్యంలో ఘనంగా మెగాస్టార్ పుట్టినరోజు వేడుకలు

రాజోలు నియోజకవర్గం: రాజోలు జనసేన పార్టీ ఆధ్వర్యంలో నామన నాగభూషణం ఏర్పటుచేసిన మెగాస్టార్ చిరంజీవి జన్మదీనోత్సవ వేడుకలు సందర్బంగా సోమవారం అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం వద్ద మెగా అభిమానుల మద్య గుబ్బల ఫణీ, గుండుబోగుల పేద్దకాపుచే కేక్ కట్ చేసి ఆనంతరం సాధువులకు దుప్పట్లు, చీరలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కర్యక్రమంలో గుండాబత్తుల తాతాజీ, మేడిచర్ల సత్యవాణీ రాము, డా. రాపాక రమేష్ బాబు, గోల్లమందల పూర్ణ భాస్కరరావు, పినిశేట్టి బుజ్జీ, భైరా నాగరాజు, పోన్నాల ప్రభ, ఉండపల్లి అంజీ, కుసుమ నాని, తూతిక ఆది, కూనా నాగేశ్వరావు, నామన సూర్యనారాయణ, బళ్ళ శ్రీను, రాహూల్, గణపతి తదితర జనసైనికులు పాల్గొన్నారు.