జనసేన నూతన మండల కమిటీ ప్రమాణస్వీకారం

రాజోలు నియోజకవర్గం: మలికిపురం మండల జనసేన అధ్యక్షులు మల్లిపూడి సత్తిబాబు ఆధ్వర్యంలో మలికిపురం మండల కమిటి ప్రమాణ స్వీకారం కార్యక్రమాన్ని సోమవారం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, మండల ఎంపీపీలు, మండల అధ్యక్షులు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, సర్పంచ్ లు, ఎంపీటీసీలు, నాయకులు, గ్రామశాఖ అధ్యక్షులు, వీరమహిళలు, జనసైనికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.