కూరడా చంటి బాబు కుటుంబాన్ని పరామర్శించిన డాక్టర్ పిల్లా శ్రీధర్
పిఠాపురం నియోజకవర్గం: బి. కొత్తూరు గ్రామానికి చెందిన కూరడా చంటి బాబు అకాల మరణానికి చింతిస్తూ పిఠాపురం నియోజవర్గం జనసేన నాయకులు శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ పిల్లా శ్రీధర్ వారి యొక్క కుటుంబాన్ని పరామర్శించి, మనోధైర్యాన్ని అందించడం జరిగింది. అనంతరం వారి కుటుంబ అవసరాల నిమిత్తం 50 కేజీల బియ్యం ఆర్థిక సహాయంగా అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఎక్స్ సర్పంచ్ గరగా సత్యనందరావు, దుడ్డు రాంబాబు, బొజ్జ గోపికృష్ణ, దొమ్మటి రాజేష్, ముడుగు కిషోర్, మడికి కృష్ణ, చోళ్లి గణేష్ మరియు జనసైనికులు పాలుగొనడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/08/WhatsApp-Image-2023-08-25-at-4.47.40-PM-1024x576.jpeg)