పాల్వంచ మండలంలో వేముల కార్తిక్ పర్యటన

కొత్తగూడెం: పాల్వంచ మండలంలోని కిన్నెరసాని, రాజపురం, యానంబైలు గ్రామాల్లో బుధవారం జనసేన కొత్తగూడెం నియోజకవర్గ ఇంచార్జి వేముల కార్తిక్ పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని వారికి రాబోయే రోజుల్లో అండగా ఉంటామని తెలియచేశారు. అలాగే వచ్చే ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో కొత్తగూడెంలో జనసేన పోటీ చేస్తునందున్న జనసేన కి ఓట్ వేసి గెలిపించమని కోరిన జనసేన నాయకులు కొత్తగూడెం టౌన్ ప్రెసిడెంట్ ఎండి సాదిక్ పాషా, బుడగం సత్యనారాయణ, షైక్ ఆఫ్రిది, అమీర్, విక్కీ, వినయ్, వంశీ, ప్రవీణ్, వెంకటసాయి, దావీదు, మహేష్, శ్యామ్, బుడగం వినయ్, కుంజ వినయ్, శివ, రాము, వరుణ్ తదితరులు పాల్గొన్నారు.