లచ్చయ్య పేటలో జనసేనాని జన్మదిన వారోత్సవాలు

పార్వతీపురం నియోజకవర్గం: జనసైనికుల ఆరాధ్య దైవం కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన వారోత్సవాల్లో భాగంగా 4వ రోజు పార్వతీపురం నియోజకవర్గం, సీతానగరం మండలం, లచ్చయ్య పేట గ్రామంలో గల ఎయిమ్ ఫర్ సేవ ఆశ్రమంలో పార్వతిపురం నియోజకవర్గ నాయకులు అక్కివరపు మోహన్ రావు ఆధ్వర్యంలో అగూరు మణి అధ్యక్షతన, పార్వతీపురం నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికుల సమక్షంలో పిల్లలకు నోట్ బుక్స్, ప్లాంక్స్ మరియు పెన్నలు పంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో గోవిందమ్మ, అచ్యుత రావు, ఖాత విశ్వేశ్వరరావు, చిట్లు గణేష్, గౌరీ శంకర్, సంతోష్ కుమార్, ప్రకాష్, అల్లు రమేష్, చెప్పాడ సూర్యనారాయణ, అంబటి బలరాం, చేరుకుబిల్లి అనిల్, ప్రశాంత్, మణికంఠ, కనకరాజు, అనంత్, రెడ్డి శివ మరియు అంటిపేట, లచ్చయ్యపేట జనసైనికులు పాల్గొనటం జరిగింది.