పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం

మండపేట నియోజకవర్గం: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా జన్మదిన వేడుకలను ఎల్ పి యు పంజాబ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ వేడుకలలో భాగంగా శుక్రవారం మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది.