బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ సమావేశంలో పాల్గొన్న బొంతు

రాజోలు నియోజకవర్గం: రాజోలు తాలూకా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ సంఘము సమావేశం శుక్రవారం నిర్వహంచడం జరిగింది. ఈ సమావేశంలొ జనసేన నాయకులు రాజేశ్వరరావు బొంతు పాల్గొన్నారు.