వాడవాడలా ఘనంగా జనసేనాని జన్మదిన వేడుకలు

తిరుపతి: పవన్ కళ్యాణ్ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ జనసేనానికి ఎంతో ఇష్టమైన బాలలతో పవన్ కళ్యాణ్ జన్మదినం జరుపుకోవడం జరిగింది. మరి వారు కూడా మాకు పవన్ కళ్యాణ్ గారు 2024లో ముఖ్యమంత్రి కావాలని ముఖ్యమంత్రి అయితే మాకు నాణ్యమైన విద్య, నాణ్యమైన వైద్యం, నాణ్యమైన వాతావరణం ఆంధ్రప్రదేశ్లో ఉంటుందని రమేష్ బాబు మారసాని కోరుకున్నారు.