ఎలిమెంటరీ స్కూల్ పిల్లలకి స్టీల్ ప్లేట్స్ పంపిణీ
ఇచ్చాపురం, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్బంగా ధర్మపురం జనసైనికులు సహాయంతో ఎలిమెంటరీ స్కూల్ పిల్లలకి స్టీల్ ప్లేట్స్, స్కూల్ లో మొక్కలు నాటడం జరిగిందని ఇచ్చాపురం మండలం, ధర్మవరం గ్రామానికి చెందిన జనసేన వాలంటీర్ రామకృష్ణ తెలిపారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/09/WhatsApp-Image-2023-09-04-at-16.35.28-1024x1024.jpeg)