గుంతకల్ లో జనసేన నాయకుల అక్రమ అరెస్టు

గుంతకల్ నియోజకవర్గం: తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు సోమవారం జనసేన తరుపున చంద్రబాబు నాయుడి అక్రమ అరెస్టుని ఖండిస్తూ జనసీన తరుపున మద్దతుగా శాంతియుతంగా నిరసన చేస్తున్న మండలాధ్యక్షుడు ధనుంజయతో పాటు మండల నాయకులు శేక్షావలి, రామాంజనేయులు, సూర్యనారాయణ మరియు టిడిపి నాయకులను అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు.