తెలుగుదేశం రాష్ట్ర బంద్ కు నెల్లిమర్ల జనసేన మద్దతు
నెల్లిమర్ల నియోజకవర్గం: చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా తెలుగుదేశం పార్టీ సోమవారం తలపెట్టిన రాష్ట్ర బందునకు జనసేన పార్టీ సంఘీభావం ప్రకటిస్తున్న నేపథ్యంలో నెల్లిమర్ల జనసేన పార్టీ నాయకురాలు శ్రీమతి లోకం మాధవి చంద్రబాబు నాయుడు అరెస్టుని ఖండిస్తూ జనసేన నాయకులు, జనసైనికులతో మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలతో శాంతియుతమైన నిరసన తెలియజేశారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/09/WhatsApp-Image-2023-09-11-at-3.23.09-PM-1024x576.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/09/WhatsApp-Image-2023-09-11-at-3.23.14-PM-1024x576.jpeg)