ఘనంగా మేకల ఏసుబాబు పుట్టినరోజు వేడుకలు
రాజోలు నియోజకవర్గం: మలికిపురం మండలం, మలికిపురంలో మేకల ఏసుబాబు పుట్టినరోజు శుభ సందర్బంగా బుధవారం జనసేన నాయకుల మధ్య వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకలలో భాగంగా కేక్ కటింగ్ నిర్వహించి ఏసుబాబుకు జనసేన నాయకులు రాజేశ్వరరావు బొంతు, ముప్పర్తి నాని ప్రసాద్, అడబాల లోకేష్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
![](https://sritvtelugu.com/wp-content/uploads/2023/09/WhatsApp-Image-2023-09-20-at-11.52.05-AM-1-1024x572.jpeg)
![](https://sritvtelugu.com/wp-content/uploads/2023/09/WhatsApp-Image-2023-09-20-at-12.37.44-PM-1024x768.jpeg)