చంద్రబాబు అరెస్ట్ రాజ్యాంగ విరుద్ధం

తిరుపతి: స్థానికమున్సిపల్ ఆఫీసు దగ్గర టిడిపి నాయకులు ఊక విజయ్ కుమార్, సుగుణమ్మ ఆధ్వర్యంలో చంద్రబాబు అరెస్ట్ రాజ్యాంగ విరుద్ధమని, మచ్చలేని నాయకుడని తిరుపతిలో ఉన్న టిడిపి నాయకులు మున్సిపల్ ఆఫీసు దగ్గర చంద్రబాబు అరెస్ట్ చాలా విరుద్ధమని దానికిగాను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టిడిపి వాళ్ళతో కలిసి మెలిసి ఉండాలని, మనం టిడిపి వాళ్లను తక్కువ చేసి చూడడం మంచిది కాదని మా అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. మరియు కాపు సంక్షేమసేన ఫౌండర్ చేగొండి హరిరామ జోగయ్య కాపు నేతలతో కలిసి పాలకొల్లులో విస్తృత సమావేశం జరిపారు. ఈ సమావేశంలో జనసేన పార్టీ మరియు తెలుగుదేశం పార్టీ కలిసి వచ్చే ఎన్నికలలో పాల్గొననుండడంతో దీనివలన రెండు పార్టీలకు కాపు సంక్షేమ సేన రెండు పార్టీలకు మద్దతు తెలుపుతాము అని జోగయ్య చెప్పారు. జనసేన నాయకులు మరియు కాపు సంక్షేమ సేన రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ నెంబర్ బత్తెన మధు బాబు, కాపు సంక్షేమ సేన తిరుపతి జిల్లా రైతు విభాగం అధ్యక్షులు మార్చాలి రమేష్ బాబు మరియు హిమవంతురాయలు, హేమ కుమార్, మునస్వామి, హరి మరియు జనసేన నాయకులు పాల్గొన్నారు.