ఘనంగా పోతిన మహేష్ పుట్టినరోజు వేడుకలు
విజయవాడ వెస్ట్: విజయవాడ భవానిపురం 40 డివిషన్లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఇంచార్జ్ విజయవాడ అధ్యక్షులు పోతిన వెంకట మహేష్ పుట్టినరోజు వేడుకలు జనసేన పార్టీ చేనేత రాష్ట్ర కార్యదర్శి న్యాయవాది ఎం హనుమాన్ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా జరిగాయి. వేడుకలలో భాగంగా 200 మందికి హాట్ బాక్స్ పంపిణీ మరియు ఫ్రూట్స్ డిస్ట్రిబ్యూషన్ జరిగాయి. కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు రిక జగన్నాథరెడ్డి, జనసేన యువ నాయకులు నాగచైతన్య, జనసేన యువ నాయకులు జాగ సూరిబాబు, చేనేత నాయకులు దాడిశెట్టి దుర్గారావు, 40 డివిజన్ యువ నాయకులు
కే జగదీశ్వర్ ప్రసాద్, ఎం.హెచ్ సోషల్ మీడియా ఇంచార్జ్ ఇతర జనసేన నాయకులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/09/WhatsApp-Image-2023-09-30-at-3.12.42-PM-1024x576.jpeg)