కందుల దుర్గేష్ కు శుభాకాంక్షలు తెలియజేసిన మేడిచర్ల వెంకట సత్యవాణి

రాజమహేంద్రవరం, జనసేన తెలుగుదేశం రాష్ట్ర సమన్వయ కమిటీ జనరల్ సెక్రటరీగా నియమించబడిన కందుల దుర్గేష్ కి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసిన మలికిపురం మండల జనసేన ఎంపీపీ మేడిచర్ల వెంకట సత్యవాణి రాము మరియు వీరమహిళలు ఉలిశెట్టి అన్నపూర్ణ, మేడిచర్ల సత్య.