కందుల దుర్గేష్ కు శుభాకాంక్షలు

రాజమండ్రి: జనసేన – టిడిపి రాష్ట్ర సమన్వయకర్తగా కందుల దుర్గేష్ ను నియమించిన సందర్భంగా రాజోలు జనసేన వైస్ ఎంపీపీ ఇంటిపల్లి ఆనందరాజు, రాజోలు జనసేన నాయకులు కోళ్ళ బాబి, సుదా మోహన్ రంగా, కొరవటి కనకరావు కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.