నాదెండ్ల గ్రామంలో జనసేన జెండా ఆవిష్కరణ
చిలకలూరిపేట నియోజకవర్గం: నాదెండ్ల గ్రామంలో ఉమ్మడి గుంటూరు జిల్లా కార్యదర్శి తోట రాజా రమేష్ ఆధ్వర్యంలో నూతన జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిలుగా పాల్గొన్న జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భువన బోయిన శ్రీనివాస్ యాదవ్ రాష్ట్ర కార్యదర్శి నరసరావుపేట ఇంచార్జ్ సయ్యద్ జిలాని చేతుల మీదుగా నూతన జెండా దిమ్మెను ఆవిష్కరించటం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు మండల అధ్యక్షులు మరియు కమిటీ సభ్యులు, సీనియర్ నాయకులు, వీరమహిళలు, జనసైనికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/10/WhatsApp-Image-2023-10-08-at-3.04.12-PM-1024x576.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/10/WhatsApp-Image-2023-10-08-at-3.04.12-PM-2-1024x576.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/10/WhatsApp-Image-2023-10-08-at-3.04.11-PM-576x1024.jpeg)