పవన్ కళ్యాణ్ అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పాలి: వెంకటేష్

పెనుకొండ, జగన్ మోహన్ రెడ్డి మీ డొంక తిరుగుడు ఆపి ఒక్కసారి అయిన మా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాలసీల పరంగా అడుగుతున్న వాటికి ధైర్యంగా సమాధానం చెప్పండి. అంతేకానీ మీకీ చేత కాక ఎప్పుడు పవన్ కళ్యాణ్ పెళ్లిళ్లు గురించి ఆయన ఇంట్లో ఆడవాళ్ల గురించి ఎప్పుడు మాట్లాడుతావు మేము మీ ఇంట్లో వాళ్ల గురించి మాట్లాడుదాం అంటే మా అధినేత మాకు అది నేర్పలేదు ప్రతి ఒక్క మహిళ మన సోదరా సమానురాలు అని చెప్పాడు. కావున ఆయన మాటకి గౌరవం ఇచ్చి మేము ఏది మాట్లాడలేక పోతున్నాం ఇప్పటికి అయిన ముఖ్యమంత్రి మారి ఆంద్రప్రదేశ్ అభివృద్ధి పై పవన్ కళ్యాణ్ అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పాలని ఉమ్మడి అనంతపురం జిల్లా సంయుక్త కార్యదర్శి వెంకటేష్ అన్నారు.