జనంకోసం జనసేన మహాయజ్ఞం 674వ రోజు

జగ్గంపేట, ఇంటికి దూరంగా – ప్రజలకు దగ్గరగా ప్రజా సమస్యల పరిష్కారమే జనసేన పార్టీ లక్ష్యంగా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావడం కోసం జగ్గంపేట నియోజకవర్గంలో జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి సూర్యచంద్ర చేస్తున్న జనంకోసం జనసేన మహాయజ్ఞం 674వ రోజు కార్యక్రమం శుక్రవారం గండేపల్లి మండలం మురారి గ్రామంలో జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన గండేపల్లి మండల అధ్యక్షులు గోన శివరామకృష్ణ, జగ్గంపేట మండల బిసి సెల్ అధ్యక్షులు రేచిపూడి వీరబాబు, గండేపల్లి మండల ఉపాధ్యక్షులు యరమళ్ళ రాజు, జగ్గంపేట మండల ఉపాధ్యక్షులు తొలాటి ఆదినారాయణ, గండేపల్లి మండల ప్రధాన కార్యదర్శి దలై రమేష్, గోకవరం మండల ప్రధాన కార్యదర్శి అల్లాడ త్రిలోక్ కుమార్, జగ్గంపేట మండల ప్రధాన కార్యదర్శి గండికోట వీరపాండు, కిర్లంపూడి మండల కార్యదర్శి ఎరుబండి పెద్దకాపు, కిర్లంపూడి మండల సంయుక్త కార్యదర్శి జువ్వల శ్రీను, గోకవరం మండల సంయుక్త కార్యదర్శి వాకాడ శ్రీను, మురారి నుండి గ్రామ అధ్యక్షులు తిక్కిశెట్టి రామాంజనేయులు, చిక్కం నవీన్, ఆరిసెట్టి సురేష్, అంబటి మణికంఠ, పోతురాజు రమణ, నీలం జయదుర్గ, కస్సా గంగాధర, నీలం దుర్గాప్రసాద్, గండేపల్లి నుండి కట్టూమోతు సత్యనారాయణ, కొప్పాకుల నాగేశ్వరరావు, గరిగపాటి ఉమేష్, ముప్పిడి మనోజ్, ఆళ్ల మణికంఠ, కుందేటి సుభాష్, మేడిశెట్టి కిరణ్, జె.కొత్తూరు నుండి అయితిరెడ్డి ఏసుబాబు, బూరుగుపూడి నుండి కుండ్లమహంతి చక్రరావు, అనుకుల శ్రీను, వేణుం సూరిబాబు, కోడి గంగాధర్, గోనేడ నుండి నల్లంశెట్టి చిట్టిబాబు, వల్లపుశెట్టి నాని, జానకి మంగరాజు, ఆకుల నవీన్, జల్లిగంపల శ్రీను, పసల సురేష్, జువ్వల రాజు, పబ్బిరెడ్డి మణికంఠ, బుద్దా వెంకన్న లకు మరియు జనం కోసం జనసేన కార్యక్రమంలో భాగంగా మురారి గ్రామంలో ఎంతో ప్రేమానురాగాలతో ఆతిథ్యం అందించిన తిక్కిశెట్టి రామాంజనేయులు కుటుంబ సభ్యులకు, చిక్కం నవీన్ కుటుంబ సభ్యులకు, పోతురాజు రమణ కుటుంబ సభ్యులకు హృదయపూర్వక జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర కృతజ్ఞతలు తెలిపారు.