కర్ణ మల్లయ్యకు శ్రద్ధాంజలి ఘటించిన వరికూటి నాగరాజు
దర్శి: సందు వారి పాలెం నందు మార్కెట్ యార్డ్ మాజీ వైస్ చైర్మన్ కర్ణ శ్రీను తండ్రి కర్ణ మల్లయ్య అకాల మరణమునకు చింతిస్తూ శనివారం వారి భౌతిక గాయానికి పూలమాల సత్కరించి శ్రద్ధాంజలి ఘటించిన దర్శి నియోజకవర్గ జనసేన నాయకులు వరికూటి నాగరాజు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/10/WhatsApp-Image-2023-10-14-at-3.28.36-PM-1024x459.jpeg)