సోము వీర్రాజుకి జన్మదిన శుభాకాంక్షలు

భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎం.ఎల్.సి. శ్రీ సోము వీర్రాజు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తూ జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన విడుదల చేశారు. నిరాడంబరుడైన శ్రీ వీర్రాజు గారు విభిన్నమైన రాజకీయ నాయకుడు. ఆయనకు ఆ భగవంతుడు సంపూర్ణ ఆయురారోగ్యాన్ని ప్రసాదించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని జనసేనాని పేర్కొన్నారు.