ప్రతి ఇంటికి జనసేన 5వ రోజు

మదనపల్లె, జనసేన నాయకులు శ్రీరామ రామాంజనేయులు గారి ఆధ్వర్యంలో మదనపల్లి జనసేన సీనియర్ నాయకులు దారం హరిప్రసాద్, ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీమతి దారం అనిత అధ్యక్షతన సిటిఎం పంచాయతీ గంగాపురం మరియు రైల్వే గేటు ఎస్సీ కాలనీనందు సోమవారం ప్రతీ ఇంటికి జనసేన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మదనపల్లి నియోజకవర్గ జనసేన నాయకులు శ్రీరామ రామాంజనేయులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత, జనసేన నాయకులు ఆకుల శంకర, శ్రీనివాసులు, పాల్గున, రామిశెట్టి నాగరాజు, నాగార్జున, వెంకటేష్, సిటిఎం జనసేన నాయకులు గంగాధర్, చిన్న రెడ్డి, రవీంద్ర, బబ్లు, శీను, శ్రీధర్, సుధాకర్, శీన, మహిళా నాయకులు రూప, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.