సిసి రోడ్డు పనులను పరిశీలించిన ఆడబాల తాత కాపు

పి.గన్నవరం: మామిడి కుదురు మండలం, లూటుకుర్రు గ్రామంలో సిసి రోడ్డు పనులను మంగళవారం గ్రామ సర్పంచ్ మామిడి కుదురు మండల సర్పంచుల సమాఖ్య అధ్యక్షులు ఆడబాల తాత కాపు పరిశీలించారు.