పడాల అరుణకు శుభాకాంక్షలు

గజపతినగరం: శ్రీమతి మాజీ మంత్రి వర్యులు పడాల అరుణకు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్రములో పిఏసి సభ్యులురాలుగా కీలక పదవిలో నియమించిన సందర్బంగా బుధవారం గజపతినగరం నియోజకవర్గం దత్తిరాజేరు మండలం అధ్యక్షులు చప్పా అప్పారావు మరియు ఉమ్మడి జిల్లా కార్య నిర్వహణ కమిటీ సభ్యులు మామిడి దుర్గా ప్రసాద్, పడాల శరత్ చంద్ర మనస్పూర్తిగా శుభాకాంక్షలు తెలియచేయడం జరిగింది.