పవన్ ఆశయాలు, సిద్ధాంతాలు ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్ళాలి

  • ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా జనసేన మండల ఆత్మీయ సమావేశం

ఆమదాలవలస: ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా మండల అధ్యక్షుల ఆత్మీయ సమావేశంలో మండల అధ్యక్షులు అందరూ పాల్గొని గ్రామ స్థాయిలో పార్టీ బలపడే విధంగా పని చేయాలని జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, సిద్ధాంతాలు ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్ళాలి అని మండల కమిటీ నిర్ణయించింది.