బొలిశెట్టి సత్యనారాయణ మరియు కోన తాతారావులకు దసరా శుభాకాంక్షలు తెలిపిన కందుల
విశాఖ, దసరా సందర్భంగా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ మరియు గాజువాక జనసేన పార్టీ ఇంచార్జ్, జనసేన పార్టీ పిఎసి సభ్యులు కోన తాతారావులను విశాఖ దక్షిణ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు మరియు డాక్టర్ కందుల నాగరాజు కలిసి దసరా శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/10/WhatsApp-Image-2023-10-24-at-20.28.31-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/10/WhatsApp-Image-2023-10-24-at-20.28.32-1024x460.jpeg)