దసరా ఉత్సవాలలో పాల్గొన్న పితాని

ముమ్మిడివరం, జనసేన పార్టీ పీఏసీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ ఐ.పోలవరం మండలం, పోలవరం గ్రామంలో అమ్మవారి శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా అమ్మవారిని దర్శించి, అమ్మవారి ఆశీస్సులు తీసుకుని, అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు అలాగే ముమ్మిడివరం మండలం పల్లవారిపాలెం వివేకానంద వారి దగ్గర అమ్మవారిని దర్శించి అమ్మవారి ఆశీస్సులు తీసుకుని అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జక్కంశెట్టి బాలకృష్ణ (పండు), సాన బోయిన మల్లికార్జున రావు, కడలి వెంకటేశ్వరరావు(కొండ), దూడల స్వామి, వంగా సీతారాం, తోలేటి గోపి, బద్రి వెంకటరమణ, బద్రి వీర వెంకట సత్యనారాయణ, మల్లిపూడి రాజా, యలమంచిలి బాలరాజు, పితాని రాజు, దేవు రాంబాబు, వాసంశెట్టి బాబ్జి, జక్కంపూడి కిరణ్,బొక్క శ్రీను, చింతలపూడి వెంకటేశ్వరరావు, కుంచనపల్లి వెంకటేశ్వరరావు మొదలగువారు పాల్గొన్నారు.