వాటర్ నమోదు అవగాహనా కార్యక్రమం

విశాఖ తూర్పు నియోజకవర్గం: జనసేన పార్టీ 17వ వార్డు విశాఖ తూర్పు నియోజకవర్గంలో భోగిల శ్రీనివాస్ పట్నాయక్ మరియు విశాఖ తూర్పు నియోజకవర్గం ఐటి కోఆర్డినేటర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆదివారం 17వ వార్డు ముఖ్య నాయకులతో ఓటర్ నమోదు కు సంబంధించి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో నూతన వాటర్ నమోదు మరియు ఇతర విషయాలను చర్చించడం జరిగింది.