బూరుగుపూడిలో మహాఅన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న బత్తుల

రాజానగరం నియోజకవర్గం: కోరుకొండ మండలం, బూరుగుపూడి గ్రామంలో దేవినవరాత్రులు సందర్బంగా గ్రామస్తుల ప్రత్యేక ఆహ్వానం మేరకు మహాఅన్నదాన కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు కమిటీ కో-ఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి. ఈ కార్యక్రమంలో వారితో పాటు కోరుకొండ మండల జనసేన పార్టీ నాయకులు, బూరుగుపూడి గ్రామ నాయకులు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున్న పాల్గొన్నారు.