ఘనంగా ఖమ్మం జనసేన-బిజెపి ఉమ్మడి అభ్యర్థి మిరియాల రామకృష్ణ నామినేషన్
తెలంగాణ, ఖమ్మం నియోజకవర్గంలో బీజేపీ – జనసేన బలపరచిన అభ్యర్థి మిరియాల రామకృష్ణ శుక్రవారం నామినేషన్ వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పార్టీ కేంద్ర కార్యాలయ పర్యవేక్షకులు బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్, జనసేన నాయకులు, భారీరీ స్థాయిలో జనసైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/11/12-1-1024x683.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/11/13-1-1024x680.jpeg)