నాగర్ కర్నూల్ లో నామినేషన్ దాఖలు చేసిన వంగ లక్ష్మణ్ గౌడ్
తెలంగాణ, నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో జనసేన-బిజెపి బలపరచిన అభ్యర్థి వంగ లక్ష్మణ్ గౌడ్ శుక్రవారం నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, భారీ స్థాయిలో జనసైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/11/WhatsApp-Image-2023-11-10-at-19.59.05-1024x537.jpeg)