తాడికొండలో జనసేన, టీడీపీ సమన్వయ ఆత్మీయ సమావేశం
తాడికొండ నియోజకవర్గం: జనసేన పార్టీ & తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశం టిడిపి మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ కుమార్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జనసేన పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, తాడికొండ జనసేన పార్టీ సమన్వయ కర్త బేతపుడి విజయ్ శేకర్, నియోజకవర్గ జనసేన పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/11/WhatsApp-Image-2023-11-16-at-9.57.04-PM-1-1024x431.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/11/WhatsApp-Image-2023-11-16-at-9.57.04-PM-2-1-1024x468.jpeg)