జనసేన పార్టీ ఉచిత వాటర్ ట్యాంకర్
రాజోలు, ఈదరాడ జనసేన నాయకులు, సీనియర్ మెగా అభిమాన నాయకులు యెరుబండి శివ పుట్టినరోజు సందర్బంగా వారు ట్రాక్టర్ డీజల్ మరియు డ్రైవర్ జీతాలకు ఇచ్చిన ఆర్ధిక సహయంతో జనసేనపార్టీ చిరుపవన్ సేవాసమితి ఉచిత వాటర్ ట్యాంకర్ ద్వారా శనివారం గొది దుర్గమ్మగుడి ఏటిగట్టు ప్రాంత ప్రజలకు త్రాగునీరు లేక ఇబ్బందిపడుతున్న వారికి జనసేనపార్టీ ఆద్వర్యంలో ఉచిత త్రాగునీరు సరఫరా చేయడం జరిగిందని రాజోలు జనసేన నాయకులు మరియు జనసేనపార్టీ చిరుపవన్ సేవాసమితి ఉచిత వాటర్ ట్యాంకర్ వ్యవస్థాపకులు నామన నాగభూషణం తెలిపారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/11/WhatsApp-Image-2023-11-18-at-19.45.28.jpeg)