జనసేన-టీడీపీ ఆధ్వర్యంలో రంపచోడవరంలో రోడ్ల దుస్థితిపై డిజిటల్ క్యాంపెయిన్

అల్లూరి సీతారామరాజు జిల్లా, రంపచోడవరం నియోజకవర్గం, శనివారం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు
జనసేన తెలుగుదేశం పార్టీలో ఉమ్మడి సారథ్యంలో గుంతల ఆంధ్ర ప్రదేశ్ కు అంటూ నా అధిష్టానం చెప్పిన ఆంధ్రప్రదేశ్ వైసిపినును ఎందుకు వ్యతిరేకిస్తుంది అనే కార్యక్రమం అడ్డతీగల మండలంలో భీమవరం రోడ్డు పరిస్థితి నాలుగు కిలోమీటర్ల మేరా ఇదే రోడ్డు పరిస్థితి ఇలా తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు అడ్డతీగల మండలం జనసేన పార్టీ నాయకులు కుప్పాల జయరాం, పొడుగు సాయి, మణికంఠ, అప్పాజీ, వెంకన్న, రాజ్ కుమార్ తెలుగుదేశం పార్టీ అడ్డతీగల మండల అధ్యక్షులు జరై వెంకట రమణారెడ్డి, తూర్పుగోదావరి జిల్లా రైతు శాఖ ప్రధాన కార్యదర్శి కనిగిరి రాంబాబు, మేడిశెట్టి శీను, ఉపాధ్యక్షులు, ఈశ్వర్ రెడ్డి గ్రామ కమిటీ ప్రెసిడెంట్ మరియు తదితరులు పాల్గొన్నారు.

రంప పంచాయతీలో జనసేనలో చేరికలు

అల్లూరి జిల్లా రంపచోడవరం నియోజవర్గం శనివారం, రంపచోడవరం మండలం రంప పంచాయతీ వాల్మీకి పేట నుండి పి.ఆర్.పి శ్రీను అధ్వర్యంలో 30 కుటుంబాలు జనసేన సిద్దాంతాలు నచ్చి పవన్ కళ్యాణ్ నాయకత్వం నచ్చి జనసేన పార్టీలో చేరడం జరిగింది. నియోజకవర్గ నాయకులు టీడీపీ జనసేన కమిటీ సమన్వయ కమిటీ అధ్యక్షులు కుర్ల రాజశేఖర్ రెడ్డి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ వచ్చేది టీడీపీ-జనసేన ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేస్తారని తెలియచేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు. ఈపూరి కిషోర్, ఆకుల జయరాం, కొమరమ్ పండు దొర, రొయ్యల సూరిబాబు, జెర్తా వినోద్ మరియు తదితరులు పాల్గొన్నారు.

రాజవొమ్మంగిలో జనసేన-టీడీపీ రోడ్ల దుస్థితిపై డిజిటల్ క్యాంపెయిన్

అల్లూరి జిల్లా రంపచోడవరం నియోజవర్గం, జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు పిలుపుమేరకు ఏపీలో గుంతల రోడ్లన్నీ ఫోటోలు తీసి సోషల్ మీడియా ద్వారా తెలియజేయమన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాజవొమ్మంగి మండలం నుండి జనసేన తెలుగుదేశం పార్టీ ఇరువురు పార్టీలు కలిసి రాజవొమ్మంగి నుండి లబ్బర్తి వెళ్లే రోడ్డు అత్యంత దారుణంగా ఉండడం వలన నిరసన తెలియజేయడం జరిగింది.

రంపలో జనసేన-టీడీపీ రోడ్ల దుస్థితిపై డిజిటల్ క్యాంపెయిన్

అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజవర్గం జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు శనివారం రంపచోడవరం మండలం రంప గ్రామం మీదగా పలు గ్రామాలకు వెళ్లే రోడ్డు అధ్యయనంగా ఉందని జనసేన టిడిపి పార్టీలు ఉమ్మడి గుంతల ఆంధ్ర ప్రదేశ్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో. రంపచోడవరం నియోజవర్గం జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ సమయం ఉన్న కమిటీ అధ్యక్షులు కుర్ల రాజశేఖర్ రెడ్డి, రంపచోడవరం మండల జనసేన పార్టీ అధ్యక్షులు పాపోలు శ్రీనివాస్, కొంతం శ్రీనివాస్, ఈపూరి కిషోర్, ఆకుల జయరాం, కొమరమ్ పండు దొర, రొయ్యల సూరిబాబు, జెర్తా వినోద్ రంపచోడవరం నియోజవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్యే శ్రీమతి వంతల రాజేశ్వరి, మాజీ ఎమ్మెల్యే సీతంశెట్టి వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే బాబు రమేష్ మరియు జనసేన పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.