కొత్తగూడెం నియోజకవర్గ ఎన్నికల ప్రచారంలో జనసేన నాయకులు

కొత్తగూడెం నియోజకవర్గం: జనసేన పార్టీ కొత్తగూడెం నియోజకవర్గ ఇంచార్జ్ వేముల కార్తీక్ మరియు కొత్తగూడెం ఎమ్మెల్యే అభ్యర్థి లక్కినేని సురేందర్ రావు ఆధ్వర్యంలో రుద్రంపూర్, ధన్బాద్ మరియు రుద్రంపూర్ ఆఫీసర్స్ కాలనీలో ప్రచారం చేయడం జరిగింది. ప్రచారంలో భాగంగా కొత్తగూడెం టౌన్ ప్రెసిడెంట్ ఎం డి. సాదిక్ పాషా సెక్రెటరీ ఎన్. బాలకృష్ణ, కొత్తగూడెం చుంచుపల్లి వైస్ ప్రెసిడెంట్ ఈ. అనిల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ హత్తి రామ్ పాల్గొనడం జరిగింది.