కొత్తపేట నియోజకవర్గంలో పలువురు జనసేన పార్టీలో చేరిక
కొత్తపేట: ఆలమూరు మండలం, జనసేన పార్టీ కార్యాలయంలో వేములూరి గణేష్ ఆధ్వర్యంలో పలువురు నియోజకవర్గ ఇన్చార్జ్ బండారు శ్రీనివాస్ సమక్షంలో జనసేన పార్టీలో జాయిన్ అయినారు. బండారు శ్రీనివాస్ వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో జాయిన్ అయినవారు వేములూరు గణేష్, రేలంగి దొరబాబు, కొండేటి ఆది, వేములూరి పెద్దబాబు, వేములూరి స్వామినాయుడు, బొరుసు సాయి, పండి రాకేష్, దాసరి వెంకటేశ్వరరావు, దాసరి మహేష్, చిల్ల వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/11/WhatsApp-Image-2023-11-22-at-6.37.52-PM-1024x462.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/11/WhatsApp-Image-2023-11-22-at-6.37.53-PM-1024x461.jpeg)