రంపచోడవరంలో బాబు సూరిటీ భవిష్యత్తు గ్యారంటీ

రంపచోడవరం నియోజవర్గం: రాజవొమ్మంగి మండలం పంచాయతీ అమీనాబాద్ కాలనీలో బుధవారం తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కలిసి బాబు సూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి పాల్గొన్నవారు జనసేన పార్టీ తరపు నుండి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఉపాధ్యక్షురాలు శ్రీమతి సుంకర కృష్ణవేణి గారు మన రంపచోడవరం డివిజన్ తెలుగుదేశం జనసేన పార్టీ సమన్వయ కమిటీ అధ్యక్షులు కుర్ల రాజశేఖర్ రెడ్డి గారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా లీగల్ సెల్ ఉపాధ్యక్షులు కాకి స్వామి గారు రంపచోడవరం మండల అధ్యక్షులు పాపోలు శ్రీనివాసరావు గారు రాజవొమ్మంగి మండలం అధ్యక్షులు బొద్దిరెడ్డి త్రిమూర్తులు గారు అడ్డతీగల మండలం జనసేన పార్టీ నాయకులు కుప్పాల జయరాం గారు మారేడుమిల్లి మండల అధ్యక్షులు మల్ల దుర్గాప్రసాద్ గారు దేవీపట్నం మండల అధ్యక్షులు సారపు వెంకటరాయుడు గారు గంగవరం మండల అధ్యక్షులు కుంజం సిద్దు గారు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగినది తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.